'BRS వి చేతలు.. కాంగ్రెస్ వి కోతలు'

'BRS వి చేతలు.. కాంగ్రెస్ వి కోతలు'

KMM: బీఆర్ఎస్ సర్కార్ హయాంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ప్రవేశ పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆ పార్టీ నాయకులు కోతలకే, ఉత్తుత్తి మాటలకే పరిమితం అవుతున్నారని BRS జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాతా మధు, పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాలు ఉపేందర్ రెడ్డి విమర్శించారు. తద్వారా రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో BRS, అభ్యర్థులను గెలిపించాలన్నారు.