తెనాలిలో అంగన్వాడీ వర్కర్ల నిరసన

తెనాలిలో అంగన్వాడీ వర్కర్ల నిరసన

GNTR: తమ సమస్యల పరిష్కారం కోసం తెనాలిలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఇటీవల తమ సెల్ ఫోన్లను ప్రభుత్వానికి తిరిగి ఇచ్చిన అంగన్వాడీలు, పెండింగ్‌లో ఉన్న తమ డిమాండ్‌లను వెంటనే పరిష్కరించాలని కోరారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు జీవోను అమలు చేసి వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు.