పోక్సో కేసులో కోర్టు సంచలన తీర్పు

పోక్సో కేసులో కోర్టు సంచలన తీర్పు

AP: కడప పోక్సో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. లైంగికదాడి కేసులో నిందితుడికి యావజీవ కారాగారా శిక్ష, రూ. 10 వేలు జరిమానా విధించింది. రాయలసీమ ఎక్స్‌ప్రెస్ ఏసీ బోగిలో 8 ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులో నిందితుడు రాంప్రసాద్ రెడ్డికి శిక్ష విధిస్తూ తీర్పు వెలువరిచింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన TC, రైల్వే సిబ్బందిపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.