మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన ఫుడ్ కమిషన్ సభ్యురాలు

మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన ఫుడ్ కమిషన్ సభ్యురాలు

సత్యసాయి: కొత్తచెరువు మండలంలోని స్థానిక పాఠశాలల్లో బుధవారం ఫుడ్ కమిషన్ సభ్యులు గంజిమల దేవి మధ్యాహ్న భోజన పథక అమలును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులతో కలిసి భోజనం చేసి, నాణ్యత, రుచి, శుభ్రతను తనిఖీ చేశారు. "భోజనం చాలా బాగుంది" అని ప్రశంసిస్తూ, పోషకాహార ప్రాధాన్యతను నొక్కి చెప్పారు.