ఆఫ్ఘాన్‌తో ఉద్రిక్తతలు తగ్గేలా లేవు: పాక్‌ మంత్రి

ఆఫ్ఘాన్‌తో ఉద్రిక్తతలు తగ్గేలా లేవు: పాక్‌ మంత్రి

ఆఫ్ఘాన్‌తో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయని.. ఇప్పట్లో అవి తగ్గేలా కనిపించటం లేదని పాక్ మంత్రి ఆసిఫ్ తెలిపారు. ఆఫ్ఘాన్‌తో సంబంధాల పునరుద్ధరణకు 2021 నుంచి చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు చెప్పారు. ఇకపై తాలిబన్లపై తమకు ఏమాత్రం ఆశ లేదన్నారు. ఆఫ్ఘాన్‌పై పాక్ జరిగిన దాడిలో 10 మంది చిన్నారులు మృతి చెందిన నేపథ్యంలో పాక్ మంత్రి వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.