గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

★ తాడికొండలో రాళ్లతో కొట్టి వ్యక్తిని హత్య చేసిన దుండగులు
★ మాజీ సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు చేసిన పట్టాభిరామ్ 
★ జిల్లాలో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడకలు
★ పొన్నూరులో కారును ఢీకొన్న ట్రావెల్స్ బస్సు.. మహిళ మృతి