ఇండియన్​ ఆర్మీలో ఉద్యోగాలకు దరఖాస్తులు

ఇండియన్​ ఆర్మీలో ఉద్యోగాలకు దరఖాస్తులు

NLG: జిల్లాలో ఇండియన్ ఆర్మీ‌లో ప్రవేశం కోసం దరఖాస్తు ఆహ్వనిస్తున్నారు. భారత సైన్యంలో అగ్నివీర్‌గా చేరేందుకు 01-07-2005 నుంచి 01-07-2009 మధ్య జన్మించి వారు అగ్నివీర్ నియామకాలకు ఈ నెల 10లోపు దరఖాస్తు చేసుకోవచ్చని. SRPT జిల్లా యువజన, క్రీడల అధికారి బి.వెంకటరెడ్డి తెలిపారు. యువత తమ పూర్తి వివరాలతో www.joinindianarmy.nic.in ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలని అన్నారు.