కృష్ణా నది తీరంలో గుర్తు తెలియని మృతదేహాం లభ్యం

కృష్ణా నది తీరంలో గుర్తు తెలియని మృతదేహాం లభ్యం

కృష్ణా: విజయవాడ కృష్ణా నది సీతమ్మవారి పాదాల సమీపంలో మంగళవారం ఉదయం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. మృతదేహం 12 నుంచి 14 సంవత్సరాల  బాలుడిగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని నీళ్లలో నుంచి బయటకు తీసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని పేర్కొన్నారు. ఈ ఘటనపై కుసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసస్తున్నామని స్పష్టం చేశారు.