'దేశానికి మతోన్మాదం మంచిది కాదు'
ప్రకాశం: వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా శిక్షణ తరగతులు బుధవారం మార్కాపురంలో ప్రారంభమయ్యాయి. కార్యక్రమంలో “మతోన్మాదం” అంశంపై రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు డి. సుబ్బారావు అభిప్రాయాన్ని వ్యక్తపరచారు. దేశానికి మతోన్మాదం హానికరమని, కేంద్ర బీజేపపీ ప్రభుత్వం మత రాజకీయాల ద్వారా ఓట్ల ప్రయోజనం పొందుతున్నదన్నారు.