విశాఖలో మేయర్ పీలా శ్రీనివాసరావు పుట్టినరోజు వేడుకలు

విశాఖలో  మేయర్ పీలా శ్రీనివాసరావు పుట్టినరోజు వేడుకలు

VSP: నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పుట్టినరోజు వేడుకలు ఆయన స్వగృహంలో సోమవారం ఘనంగా జరిగాయి. స్పీకర్ అయ్యన్నపాత్రుడు, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణ మూర్తి, పంచకర్ల రమేష్ బాబు, ప్రభుత్వ విప్ గణబాబు సహా పలువురు హాజరయ్యారు. అతిథులతో కేక్ కటింగ్, రక్తదాన శిబిరం నిర్వహించారు. మేయర్ సేవలు, నగరాభివృద్ధి పట్ల నాయకులు ప్రశంసలు వ్యక్తం చేశారు.