'టీసీ కోసం రూ.2వేలు డిమాండ్'

KNR: JMKTలోని ఓ ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపల్ విద్యార్థుల నుంచి TC కోసం రూ.2,000 డిమాండ్ చేశారు. విద్యార్థి తండ్రి ఎడ్ల శ్రీనివాస్ దీనిపై BJP నేత కొలకాని రాజును సంప్రదించారు. రాజు MEO హేమలతతో మాట్లాడి సమస్యను వివరించారు. TCకి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని MEO స్పష్టం చేశారు. దీంతో ప్రిన్సిపల్ TCని ఉచితంగా ఇవ్వడానికి అంగీకరించారు.