'పెద్దేముల్ MEOపై చర్యలు తీసుకోవాలి'

'పెద్దేముల్ MEOపై చర్యలు తీసుకోవాలి'

VKB: ఏకపక్షంగా వ్యవహరిస్తున్న పెద్దేముల్ MEO నర్సింగరావుపై జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని TPUS మండల ప్రధాన కార్యదర్శి అనిల్ నిన్న డిమాండ్ చేశాడు. దేశవ్యాప్తంగా పదేళ్లకు ఒక్కసారి చేపట్టే జనగణనను ఎలాంటి తప్పులకు అవకాశం లేకుండా పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు.