రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
KKD: జిల్లాలోని రాకువీడు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన సంఘటన నెలకొంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం లారీ బైక్‌ను ఢీకొనడంతో వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడు వెంకటేశ్‌గా గుర్తించారు. అతను పంచాయతీ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.