బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం
MDK: రామాయంపేట మున్సిపాలిటీ ఒకటో వార్డులో ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్న మహేష్ కుటుంబాన్ని మున్సిపల్ పాలకవర్గం సభ్యులు పరామర్శించారు. ఛైర్ పర్సన్ లావణ్య నాగరాజు గుప్తా రూ.10,000 ఆర్థిక సాయం, 50 కిలోల బియ్యం అందజేస్తారు. మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి రూ.5000, కంఠారెడ్డి తిరుపతిరెడ్డి రూ.5000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు.