డిజిటల్ బుక్ యాప్ ఆవిష్కరించిన మాజీ మంత్రి

డిజిటల్ బుక్ యాప్ ఆవిష్కరించిన మాజీ మంత్రి

PLD: కూటమి ప్రభుత్వం వచ్చాక వైసీపీ వారు ఎదుర్కొంటున్న తప్పుడు కేసులకు సమాధానంగా జగన్మోహన్ రెడ్డి వైసీపీ డిజిటల్ బుక్ ప్రవేశపెట్టారని మాజీ మంత్రి విడదల రజిని అన్నారు. ఆదివారం చిలకలూరిపేటలోని ఆమె నివాసంలో వైసీపీ డిజిటల్ బుక్ యాప్‌ను ఆవిష్కరించారు. యాప్ ద్వారా పార్టీ కార్యకర్తలు ఎదుర్కొంటున్న అన్యాయాలను రికార్డు చేయవచ్చని తెలిపారు.