ఉమ్మడి గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

ఉమ్మడి గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ తురకపాలెం వరుస మరణాలపై ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది: మంత్రి సత్యకుమార్ 
➢ స్వచ్ఛ వాయు సర్వేక్షన్‌లో జాతీయ స్థాయిలో గుంటూరుకి 6వ ర్యాంక్
➢ వైసీపీ వాస్తవాలు దాచి ప్రజల్ని తప్పుదోవ పట్టించే కుట్రలు చేస్తోంది: ఎమ్మెల్యే జీవీ
➢ DIPR అసిస్టెంట్ డైరెక్టర్‌గా భాద్యతులు స్వీకరించిన వెంకటరమణ