KTRను కలిసిన మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ ఛైర్మన్

NLG: BRS పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావును హైదరాబాద్‌లోని వారి నివాసంలో ఈ రోజు నల్గొండ మాజీ MLA కంచర్ల భూపాల్ రెడ్డి మరియు మాజీ మున్సిపల్ ఛైర్మన్ మందడి సైదిరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సంధర్బంగా వారి మధ్య పలు విషయాలు చర్చకు వచ్చినట్లు తెలిపారు.