కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM

కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ జిల్లాలో ఇసుక కొరత లేకుండా చూడాలి: కలెక్టర్ బాలాజీ
➢ రాపర్లలో “రైతన్న మీ కోసం” కార్యక్రమాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా
➢ తాడిగడపలో వాణిజ్య పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే బోడె ప్రసాద్
➢ గుడ్లవల్లేరులో అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎంపీ వల్లభనేని