రేపు బీజేపీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం

రేపు బీజేపీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం

KMR: నస్రుల్లాబాద్ మండల కేంద్రంలోని రామాలయంలో శనివారం ఉదయం 10 గంటలకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు మండల అధ్యక్షుడు సున్నం సాయిలు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షుడు దొరబాబు బాన్సువాడ అసెంబ్లీ కన్వీనర్ జి శ్రీనివాస్ పాల్గొంటారని పేర్కొన్నారు. మండలంలోని బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని కోరారు.