VIDEO: అంగన్వాడీల అరెస్టు.. రొంపిచర్ల పోలీస్ స్టేషన్‌కు తరలింపు

VIDEO: అంగన్వాడీల అరెస్టు.. రొంపిచర్ల పోలీస్ స్టేషన్‌కు తరలింపు

PLD: విజయవాడ ధర్నా చౌక్ వద్ద తమ న్యాయమైన వేతనాలు, ప్రభుత్వ రాయితీల కోసం నిరసన తెలుపుతున్న అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని రొంపిచర్ల పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తమ హక్కుల కోసం శాంతియుతంగా పోరాడుతుంటే అన్యాయంగా అరెస్టు చేశారని, ఇది దారుణమని అంగన్వాడీ సిబ్బంది తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.