పోలింగ్ ఏజెంట్లను నియమించాలి: కలెక్టర్

పోలింగ్ ఏజెంట్లను నియమించాలి: కలెక్టర్

VKB: ఎన్నికల నిర్వహణకు పోలింగ్ ఏజెంట్లను తప్పనిసరిగా నియమించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పోలింగ్ కేంద్రంలో 1200 కంటే ఓటర్లు ఎక్కువ ఉండకుండా నిబంధన అమలు చేస్తున్నామన్నారు. ఆగస్టు 14 లోపు ఏజెంట్ల నియామకం పూర్తి చేయాలన్నారు.