పురుగుమందు తాగి వ్యక్తి మృతి..!

పురుగుమందు తాగి వ్యక్తి మృతి..!

AKP: దేవరాపల్లి (M)లో దరిమిశెట్టి శ్రీను (51) పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని విశాఖ KGHకు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. గతంలో ఎద్దు పొడవడంతో అనారోగ్య సమస్యలు ఉండటంతో మనస్తాపానికి గురైనట్లు భార్య రామలక్ష్మి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ASI పైడిరాజు బుధవారం తెలిపారు.