VIDEO: 'రాజీ మార్గం ద్వారా కక్షిదారులు ఇద్దరు గెలిచినట్టే'
PDPL: రాజీమార్గం ద్వారా కక్షిదారులు ఇద్దరూ గెలిచినట్లేనని, పెద్దపల్లి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి.భవాని అన్నారు. మంథని కోర్టు సముదాయ ఆవరణలో శనివారం మెగా లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా భవాని మాట్లాడుతూ.. క్షణికావేశంలో జరుగుతున్న గొడవల వల్ల కోర్టుల చుట్టు తిరుగుతూ విలువైన సమయాన్ని వృథా చేసుకుంటున్నారని తెలిపారు.