పెట్రోల్ దందా.. సర్కార్ స్పెషల్ ఫోకస్

పెట్రోల్ దందా.. సర్కార్ స్పెషల్ ఫోకస్

చెన్నైలో అక్రమాలకు పాల్పడుతున్న వారిపై ప్రభుత్వం నిఘా పెట్టింది. ఇందులో భాగంగా ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. బ్లాక్ మార్కెట్ దందాపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ప్లాస్టిక్ బాటిల్స్‌లో పెట్రోల్ నింపడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పెట్రోల్ బంక్ యజమానులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.