రోహిత్ జాతీయ రహదారిపై లారీలో మంటలు

రోహిత్ జాతీయ రహదారిపై లారీలో మంటలు

SRD: కోహిర్ మండలం దిగ్వల్ హైవేపై గురువారం తెల్లవారుజామున లారీలో ఆకస్మికంగా మంటలు చెరేగాయి. దీంతో డ్రైవర్ లారిని రోడ్డు పక్కన నిలిపవేశారు. లారీ నుంచి భారీగా మంటలు ఎగసిపడుతుంటంతో స్థానికులు ఆప్రమత్తమై అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.