కొవ్వూరులో జనసేన దూకుడు.. ఇంటింటికీ తిరుగుతున్న నేతలు!
E.G: జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా కొవ్వూరు పట్టణ నాయకుడు పోలిశెట్టి శివ ఆదివారం ఇంటింటికీ తిరిగారు. సభ్యత్వాల ద్వారా కుటుంబానికి ఆర్థిక భరోసా, పార్టీలో సముచిత గౌరవం లభిస్తుందని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో బలమైన శక్తిగా ఎదిగేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.