VIDEO: మహిళ మెడలో బంగారం గొలుసు చోరీ

VIDEO: మహిళ మెడలో బంగారం గొలుసు చోరీ

కోనసీమ: కాట్రేనికోన మండలంలో ఉన్న కుండలేశ్వర స్వామి ఆలయానికి సోమవారం దర్శనంకి వచ్చిన మహిళ మెడలో ఏడు కాసులు గొలుసును దుండగులు లాక్కెళ్లారు. ఈ మేరకు బాధితురాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం పోలీసులు తెలిపారు. నల్లజర్ల మండలం చోడవరానికి చెందిన రత్నకుమారి స్వామి దర్శనాంతరం పుష్కర ఘాట్ వైపు నడిచి వెళ్తుండగా బైక్‌పై వచ్చిన స్నాచర్ గొలుసును లాక్కెళ్లినట్లు సమాచారం.