చింతపల్లి సీతారాముల కల్యాణానికి రాట

చింతపల్లి సీతారాముల కల్యాణానికి రాట

ASR: శ్రీరామ నవమి సందర్భంగా చింతపల్లి రామాలయం వద్ద సీతారాముల కల్యాణం నిర్వహించేందుకు బుధవారం రాట వేయనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు సత్తిబాబు చెప్పారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు.