గుండె శస్త్ర చికిత్సకు రూ.2.50 లక్షల LOC అందజేత
KMR: మాచారెడ్డి మండలం ఘనపూర్ గ్రామానికి చెందిన లోయపల్లి లక్ష్మి కుటుంబానికి ఆర్థిక సాయం అందింది. టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఆయన నివాసంలో రూ.2,50,000 విలువైన LOCని అందజేశారు. లోయపల్లి లక్ష్మి ఆరు నెలలుగా గుండె సమస్యతో బాధపడుతున్నారన్నారు.