సెపక్ తక్రా పోటీలకు ఇద్దరు విద్యార్థులు ఎంపిక

సెపక్ తక్రా పోటీలకు ఇద్దరు విద్యార్థులు ఎంపిక

KMR: ఉప్పల్వాయి ZPHSవిద్యార్థులు శ్రీనిత రెడ్డి, రేవంత్ కుమార్ రాష్ట్రస్థాయి సెపక్ తక్రా పోటీలకు ఎంపికయ్యారు.14 ఏళ్ల బాలబాలికల విభాగంలో వీరు డిసెంబర్ 4, 5 తేదీల్లో వరంగల్లో జరిగే పోటీల్లో పాల్గొంటారని వ్యాయామ ఉపాధ్యాయులు అశోక్ తెలిపారు. రాష్ట్రస్థాయి క్రీడల్లో విద్యార్థులు చోటు దక్కించుకోవడం పట్ల ప్రధానోపాధ్యాయులు ఆనందరావు అభినందనలు తెలిపారు.