'చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి'

'చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి'

JGL: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రతిభచాటాలని జగిత్యాల మున్సిపల్ ఛైర్‌పర్సన్ వాణి పిలుపునిచ్చారు. ఆదివారం ఆమె సీఎం కప్ వాలీబాల్ టోర్నమెంట్‌లో ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన విద్యార్థులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. క్రీడలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని, విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని సాగాలన్నారు.