ప్రతిపక్ష తీరును ఖండించిన మంత్రి

E.G: కూటమి ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమం, చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని, సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ అయిందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఆదివారం నిడదవోలులో సమగ్రాభివృద్ధి చర్యలపై మంత్రి మాట్లాడారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సమపాళ్లలో అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వంపై ప్రతిపక్షం చేస్తున్న తీరును ఖండించారు.