డ్రైనేజీ నాణ్యతను పరిశీలించిన కమిషనర్

డ్రైనేజీ నాణ్యతను పరిశీలించిన కమిషనర్

KMM: ఖమ్మం నగర పాలక సంస్థ పరిధిలోని 18వ డివిజన్లో ఇటీవల నిర్మాణం పూర్తి చేసుకున్న డ్రైనేజీని సోమ మంగళవారం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య పరిశీలించారు. డ్రైనేజీ పనుల్లో నాణ్యత వంటి అంశాలను కమిషనర్ సమీక్షించారు. వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా డ్రైనేజీ వ్యవస్థను బలపరచడమే మున్సిపాలిటీ ప్రధాన లక్ష్యమని కమిషనర్ పేర్కొన్నారు.