పని ఎక్కువ.. జీతం తక్కువ

పని ఎక్కువ.. జీతం తక్కువ

NLG: జిల్లాలోని పని భారంతో అంగన్వాడీలు సతమతమవుతున్నారు. మిగతా శాఖల ఉద్యోగులతో పాటు వీరు సమానంగా పనిచేస్తున్నా వీరి జీతాలు అంతా మాత్రమే. వీరికి ప్రస్తుతం రూ.13,650లు మాత్రమే చెల్లిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నెలకు రూ.18 వేలు చెల్లిస్తామని మాట ఇచ్చింది. రెండేళ్లు గడిచినా ఇచ్చిన మాట నెరవేర్చకపోవడంపై అంగన్వాడీలు మండిపడుతున్నారు.