‘కోళ్ల వాహనాలు రాకుండా నిఘా పెంచాలి'

‘కోళ్ల వాహనాలు రాకుండా నిఘా పెంచాలి'

SRPT: కోదాడ మండలం రామాపురం క్రాస్ రోడ్డు వద్ద పశు వైద్య శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పెంటయ్య ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఆంధ్ర నుంచి తెలంగాణకు వస్తున్న 8 కోళ్ల వాహనాలు, 17, 000 కోడి పిల్లలను తిరిగి ఆంధ్రకు పంపించారు. కోళ్ల రవాణాపై నిఘా పెంచాలని సూచించారు. ఈ తనిఖీలో డా. సురేందర్, డా. శ్రీనివాస్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.