VIDEO: వికలాంగులు, వృద్ధులకు సహాయ పరికరాల పంపిణీ
WGL: రాయపర్తి మండలం మైలారం గ్రామంలో SRR ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇవాళ 50 మంది వికలాంగులు, వృద్ధులకు బ్యాటరీ సైకిళ్లు, ట్రైసైకిళ్లు, వీల్‌చైర్లు పంపిణీ చేశారు. ఫౌండేషన్ ఛైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక నేతలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.