VIDEO: 'పేదల జీవితాల్లో వెలుగు నింపడమే ప్రభుత్వం ద్యేయం'

VIDEO: 'పేదల జీవితాల్లో వెలుగు నింపడమే ప్రభుత్వం ద్యేయం'

SKLM: పేదల జీవితాల్లో వెలుగు తీసుకురావడమే కూటమి ప్రభుత్వం ధ్యేయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. సోమవారం సంతబొమ్మాళి మండలం కొల్లిపాడు పంచాయతీలో ప్రజా సేవలో భాగంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశారు. వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. పింఛన్లు రానివారికి మంజూరు చేయడం జరుగుతుందని తెలియజేశారు.