క్రికెట్ ప్రముఖులతో లోకేష్.. ఫొటోలు వైరల్

క్రికెట్ ప్రముఖులతో లోకేష్.. ఫొటోలు వైరల్

అహ్మాదాబాద్ వేదికగా రాత్రి భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన T20 WC ఫైనల్‌లో AP మంత్రి నారా లోకేష్ సందడి చేశారు. ఈ సందర్భంగా ఆయన క్రికెట్ దిగ్గజాలు కపిల్ దేవ్, MS ధోనీ, రోహిత్, వెంకటేష్ ప్రసాద్‌తో పాటు ICC ఛైర్మన్ జైషాతో కలిసి ఫొటోలు దిగారు. లోకేష్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.