VIDEO: వర్షం దంచికొట్టింది – రైతులలో ఆనందం

VIDEO: వర్షం దంచికొట్టింది – రైతులలో ఆనందం

MHBD: జిల్లా కేంద్రం పరిసర ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం నుంచి వర్షం బాగా కురుస్తోంది. ఎండలకు అల్లాడుతున్న రైతులకు ఇది ఊరట కలిగించింది. వర్షాభావ పరిస్థితులు తొలగిపోయే అవకాశం కనిపించడంతో రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పంటలకు నీరు అందించడం కష్టంగా ఉన్న తరుణంలో వర్షాలతో ఊరట లభిస్తుందని అన్నదాతలు ఆశ భావం వ్యక్తం చేస్తున్నారు.