కొట్టుకుపోయిన పెద్దవాగు చెక్‌డ్యామ్ గ్రావిటీ వాల్

MBNR: భారీ వర్షాల కారణంగా పెద్దవాగుకు వరద ఉద్ధృత్తి భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో పెద్దవాగు చెక్‌డ్యామ్ గ్రావిటీ వాల్ కొట్టుకుపోయింది. దీంతో వరద నీటితో పంటపొలాలు కోతకు గురయ్యాయి. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని రైతులు మండి పడుతున్నారు.