సైన్స్ ఎగ్జిబిషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
PPM: గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైన్స్ ఎగ్జిబిషన్ కార్యక్రమం ముఖ్య అతిధిగా కురుపాం MLA జగదీశ్వరిపాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు తయారు చేసిన నమానాలు ప్రయోగాత్మక ప్రదర్శనలు పరిశీలించారు. విద్యార్థులు సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని అన్నారు.