రోడ్డు పక్కనే ప్రమాదకరంగా ట్రాన్స్ ఫార్మర్

రోడ్డు పక్కనే ప్రమాదకరంగా ట్రాన్స్ ఫార్మర్

VKB: మున్సిపల్ LIC ఆఫీస్‌కు వెళ్లే రోడ్డు పక్కన ఉన్న ట్రాన్స్ ఫార్మర్ ప్రమాదకరంగా మారింది. రోజూ వివిధ గ్రామాలకు, LIC ఆఫీస్‌కు చాలా మంది వెళ్తుంటారు. ట్రాన్స్‌ఫార్మర్‌కు సగం వరకు మాత్రమే రక్షణ కంచె ఉండటంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. విద్యుత్ శాఖ అధికారులు స్పందించి కంచె ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.