'ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి న్యాయం చేయాలి'

'ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి న్యాయం చేయాలి'

ASF: కెరమెరి మండలం తుమ్మగూడ గ్రామంలో అడవి పందుల దాడిలో పంట నష్టం జరిగి తీవ్ర ఆవేదనతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న రైతు అరవింద్ కుటుంబానికి అటవీశాఖ తరఫున న్యాయం చేయాలని సోమవారం NHRC జిల్లా చైర్మన్ రాథోడ్ రమేష్ కోరారు. ఈ మేరకు బాధితులతో కలిసి జిల్లా DFOని కలిసి వినతిపత్రం అందజేశారు. DFO సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు