'మెడికల్ మాఫీయా అరికట్టాలి'
ప్రకాశం: మెడికల్, ఫార్మా మాఫియాను అరికట్టాలని డిమాండ్ చేస్తూ CPI నేతలు శనివారం మార్కాపురం కలెక్టరేట్లో ధర్నా చేపట్టారు. ప్రభుత్వ వైద్యశాలలో సరైన సదుపాయాలు లేవని, తద్వారా ప్రైవేట్ వైద్యశాలకు వెళ్లాలంటే పేదలు హడలిపోతున్నారన్నారు. పేద ప్రజల ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యత అని, ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు.