'ప్రజలు, నాయకులు ఎన్నికల నియమావళి పాటించాలి'

'ప్రజలు, నాయకులు ఎన్నికల నియమావళి పాటించాలి'

BDK: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో దమ్మపేట మండల పరిధిలోని నామినేషన్ల సెంటర్లను అశ్వారావుపేట సీఐ నాగరాజు రెడ్డి ఇవాళ పరిశీలించారు. పంచాయతీ ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన పది సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ సెంటర్లను దమ్మపేట ఎస్సై సాయి కిషోర్ రెడ్డితో కలిసి పరిశీలించి, బందోబస్తు ఏర్పాట్లు గురించి సూచనలు చేశారు. ఎన్నికల నియమావళిని పాటించాలన్నారు.