అమెరికాకు రక్షణ కవచాల కొరత!

అమెరికాకు రక్షణ కవచాల కొరత!

తమ దగ్గర ఎప్పుడూ లేనంతగా ఆయుధ నిల్వలు ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే, ఇరాన్‌తో యుద్ధం మూడు నుంచి నాలుగు వారాలు దాటి కొనసాగితే ఆయుధాల కొరత ఏర్పడే అవకాశం ఉందని రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. యుద్ధం మొదలైన 100 గంటల్లోనే 2 వేలకు పైగా స్మార్ట్ బాంబులను అగ్రరాజ్యం ప్రయోగించింది. వీటి ఖరీదే 3.7 బిలియన్ డాలర్లు ఉంటుందని సమాచారం.