మహిళా సంఘం భవన నిర్మాణానికి భూమి పూజ

మహిళా సంఘం భవన నిర్మాణానికి భూమి పూజ

KNR: సైదాపూర్ మండలంలోని రాయికల్ గ్రామంలో మహిళా సంఘం భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ చాడ అఖిల మాట్లాడుతూ.. రూ.10 లక్షల నిధులతో గ్రామంలో మహిళా సంఘం భవనం నిర్మాణ పనులు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో యాదగిరి, ఏపీఎం తిరుపతి, పీఆర్ఎఈ మజీద్, పంచాయతీ కార్యదర్శి, తదితరులు పాల్గొన్నారు.