బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ధర్మ పోరాట దీక్ష
MNCL: బీసీ JAC ఆధ్వర్యంలో మంచిర్యాలలోని ఐబీ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం వద్ద గురువారం బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ధర్మ పోరాట దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా బీసీ సంఘాల నాయకులు ఒడ్డేపల్లి మనోహర్, డా. నీలకంఠేశ్వర్ రావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ ద్వారా బీసీలకు చట్టబద్దంగా 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు.