మూసీకి కొనసాగుతున్న వరద ఉధృతి

SRPT: మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి త్వరగా కొనసాగుతూనే ఉంది. మంగళవారం సాయంత్రం ప్రాజెక్టులోకి 1,290 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా..అధికారులు రెండు క్రస్టు గేట్లను 3 అడుగుల మేర పైకి ఎత్తి 1,156 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు కనిష్ట సాయి నీటిమట్టం 645 అడుగులు కాగా ప్రస్తుతం 643 అడుగుల మేరా నీటిమట్టం ఉందని అధికారులు తెలిపారు.