అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

HNK: ధర్మసాగర్ మండలంలోని మలక్ పల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనులను నేడు స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు. అనంతరం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. మలక్ పల్లి గ్రామ సమగ్ర అభివృద్ధికి సహకరిస్తానని, రాజకీయాలకు అతీతంగా గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని ఎమ్మెల్యే కోరారు.